TE/660916 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్
| TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
| "ఆధ్యాత్మిక జీవితం స్వీకరించిన వారికి, వినాశనం లేదు. అతనికి వినాశనం లేదు అంటే తదుపరి జీవితంలో మరలా మానవునిగానే జన్మించును. అతను అన్య జాతులకు పతనం చెందరు. ఎందుకంటే పునః ప్రారంభించాలి. ఒకవేళ అతను పది శాతం కృష్ణ చైతన్యాన్ని పూర్తి చేసినట్లైతే, ఇప్పుడు అతను పదకొండు శాతం నుండి ప్రారంభించును. ఇప్పుడు, అతను పదకొండు శాతం నుండి కృష్ణ చైతన్యాన్ని ప్రారంభించడానికి, మానవ శరీరాన్ని తీసుకోవాలి. కాబట్టి ఎవరైనా కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే, అతనికి తదుపరి జన్మలో మానవ శరీరం తధ్యము." |
| 660916 - ఉపన్యాసం BG 06.40-42 - న్యూయార్క్ |