TE/721112 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు బృందావన్

Revision as of 06:41, 3 December 2025 by Rajanikanth (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కృష్ణదాస కవిరాజ గోస్వామి, అతను భౌతిక కామ కోరిక మరియు భగవంతుని ప్రేమ మధ్య వ్యత్యాసం ఉందని చెప్పాడు. భగవంతుని ప్రేమ బంగారం లాంటిదని, కామ కోరిక ఇనుము లాంటిదని ఆయన పోల్చారు. కాబట్టి, కామ కోరికకు మరియు దేవుని ప్రేమకు మధ్య వ్యత్యాసం ఏమిటంటే: భౌతిక ప్రపంచంలో, ప్రేమగా కొనసాగుతున్నది ఏదైతే ఉందో, అదే కామ కోరిక. ఎందుకంటే రెండు పార్టీలు కూడా వ్యక్తిగత ఇంద్రియ సుఖాపేక్ష పట్ల ఆసక్తి కలిగి ఉంటాయి. కానీ ఇక్కడ, గోపికలు, లేదా ఎవరైనా భక్తులు, వారు కృష్ణుని ఇంద్రియాలను సంతృప్తి పరచాలని కోరుకుంటారు. భౌతిక కామ కోరిక మరియు భగవంతుని ప్రేమ మధ్య తేడా అదే."
721112 - ఉపన్యాసం NOD - బృందావన్